US-IRN: తాడోపేడో తేల్చుకుందాం : ఇరాన్ 3 d ago
8K News-02/03/2026 అమెరికా, ఇజ్రాయెల్‌తో తాడోపేడో తేల్చుకోవడానికి ఇరాన్ అల్టిమేటం జారీ చేసింది. ఇరాన్ దిగి వస్తే చర్చలకు సిద్ధమని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ చర్చలకు ఇరాన్ నో చెప్పింది. చర్చలకు వచ్చే ఆలోచనే లేదని, యుద్ధం ఆపండి అనే వరకు యుద్ధం కొనసాగిస్తామని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇరాన్‌కు లెబనాన్ కూడా తోడవ్వడంతో ఇప్పుడు ఈ యుద్ధం తారా స్థాయికి చేరింది.